Tuesday, January 27, 2015

ఏది పాపం? ఏది పుణ్యం? - 1979


( విడుదల తేది: 09.02.1979 శుక్రవారం )
టి.వి.ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: కె. వాసు
సంగీతం: సత్యం
తారాగణం: చంద్రమోహన్,మాధవి,మాదాల రంగారావు,నూతన ప్రసాద్ 

01. ఎయ్యేళ్ళగా ఎతుకున్నది ఎవ్వరి కోసం - ఎస్.పి.బాలు,పి. సుశీల - రచన: గోపి
02. కాలమిలా ఆగిపోని కల నిజమై సాగిపోని - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: గోపి
03. కాలమిలా ఆగిపోని కల నిజమై సాగిపోని ( బిట్ ) - పి. సుశీల - రచన: గోపి
04. వేణువు ఊదకురా గోపాలా నాలో ఆశలు రేపకురా - ఎస్. జానకి - రచన: దాశరధి
05. సందకాడ వస్తావు సై సై అంటావు సందు చూసి - ఎస్. జానకి - రచన: కొసరాజు


No comments:

Post a Comment