Thursday, January 29, 2015

కలియుగ మహాభారతం - 1979


( విడుదల తేది: 22.02.1979 గురు వారం )
శ్రీ సత్యం ఎంటర్ ప్రైజస్ వారి
దర్శకత్వం: వి. హనుమాన్ ప్రసాద్
సంగీతం: సత్యం
తారాగణం: చలం,నరసింహరాజు, మాధవి,నూతన్ ప్రసాద్, పి.ఎల్. నారాయణ

01. ఈ సమరం కలియుగ భారత సమరం ఎన్నికల - ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ
02. ఎంత కమ్మగా ఉందోయమ్మ ఈ ముద్దు ఎంత మత్తుగా - ఎస్. జానకి - రచన: వేటూరి
03. ఓ మావ ఓ రన్నా ఓ తల్లి ఓటంటే తెలుసుకోండమ్మా - ఎస్.పి. బాలు,జి. ఆనంద్ - రచన: జాలాది
04. ప్రేమిస్తే ఒక తంటా అందుకే నీవు జంట ప్రేమ పెళ్లి - జి. ఆనంద్,ఎస్. జానకి - రచన: కోపల్లె శివరాం
05. బురు బురు పిట్టా బురు పిట్ట - ఎస్.పి. బాలు,ఎం. రమేష్,ఎల్.ఆర్. అంజలి,రమోల - రచన: వేటూరి
06. సన్నాయి పాదిందిరా సన్నజాజి నవ్విందిరా - ఎస్.పి.బాలు, ఎస్. జానకి కోరస్ - రచన: జాలాది


No comments:

Post a Comment