Thursday, January 29, 2015

పులి బెబ్బులి - 1983


( విడుదల తేది: 16.06.1983 గురు వారం )
కమల సినీ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: రాజన్ - నాగేంద్ర
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: కృష్ణంరాజు,చిరంజీవి,జయప్రద,రాధిక,అల్లు రామలింగయ్య...

01. గుట్టుగ పట్టేను బిడిసి పట్టేసా కట్టుకున్నోన్నిఉట్టికెక్కాసా  - పి. సుశీల
02. గోప్పెందుకే గోవిందమ్మ ఓలబ్బా తప్పెంచకే - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. చక్కలిగింతమ్మోచక్కని చుక్కమ్మో అక్కరకొస్తావా - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. నీ రూపే ఆలాపన మదిలోనే ఆరాధనా ఆశలజ్యోతి - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. పనికోస్తావా పిల్లా పనికోస్తావా పనికొస్తే నీవు పైకెస్తావు - ఎస్.పి. బాలు,పి. సుశీల
06. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది - ఎస్.పి. బాలు, పి. సుశీల కోరస్
07. పావనీ భగవతీ దేవి శ్రీదేవి చిద్విలాసిని ( పద్యం ) - పి. సుశీల


No comments:

Post a Comment