Sunday, January 25, 2015

మార్చండి మన చట్టాలు - 1984




( విడుదల తేది: 17.08.1984 శుక్రవారం )
డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వేజెళ్ల సత్యనారాయణ
సంగీతం: చక్రవర్తి
గీత రచన: డా. నేలుట్ల
తారాగణం: చంద్రమోహన్,శారద,రంగనాథ్,జయమాలిని,సుత్తి వేలు,గొల్లపూడి,రమణమూర్తి

01. ఏం సెప్పనోయమ్మా నేనేం సెప్పనోయమ్మా ఏం చెయ్యను - పి. సుశీల
02. ఓం శాంతి ఓం శాంతి ఉమా చండి గౌరీ శాంతించు - ఎస్.పి బాలు, పి. సుశీల
03. చిట్టి చిట్టి బాబుకు సిరిమల్లి జోల చిన్నారి తండ్రికి - పి. సుశీల,రమణ, బాలు బృందం
04. జోహార్లు జోహార్లు నా పెంకుటింట్లో మహలక్ష్మిఅందాల ( దండకం ) - బాలు
05. బుజ్జోడు బజ్జున్నాడు బూచోడు నిదరోయుడు  - ఎస్.పి. బాలు, ప్రభ
06. సెప్తా ఇనుకో ఓయమ్మా సేడుకో అనుకోమాకమ్మా - ఎం. రమేష్,ఆనంద్ బృందం


No comments:

Post a Comment