Friday, February 27, 2015

యువరాజు - 1982



( విడుదల తేది: 29.12.1982 బుధవారం )
అన్నపూర్ణా స్టూడియోస్  వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: దాసరి నారాయణ రావు
తారాగణం: అక్కినేని,జయసుధ,సుజాత,మురళీ మోహన్,పద్మనాభం,ప్రభాకర రెడ్డి

01. అందగాడు సంతకేళితే చందమామ చంకనెక్కే ఎగిరిపోవాలా - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. ఎవరా నలుగురు ఏరా నలుగురు నీవాళ్ళు నీలో ఉన్న వాళ్ళా - ఎస్.పి. బాలు
03. ఎవరో చెప్పారు చిన్నప్పుడు కార్తీక పున్నమి నడి పొద్దు - పి. సుశీల, ఎస్.పి. బాలు
04. నారీ నారీ నడుమ మురారి నీది నాది వెరే దారి - ఎస్.పి. బాలు
05. నీలాల నింగి ఒకసారి వంగి అద్దాల చెక్కిలి ముద్దాడి - పి. సుశీల, ఎస్.పి. బాలు
06. నెలలు నిండినట్టు పసుపు పండినట్టు కానిచోట  కాశావు వెన్నెల - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment