Friday, February 27, 2015

భార్యామణి - 1984


( విడుదల తేది: 25.10.1984 గురువారం )
శ్రీనివాసా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: విజయా బాపినీడు
సంగీతం: ఎస్.పి. బాలు
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: శోభన్ బాబు,జయసుధ,గొల్లపూడి,నూతన్ ప్రసాద్,రమాప్రభ,గిరిబాబు

01. గుచ్చి గుచ్చి అడగమాకు నారాయణ గుట్టు రట్టు చెయ్యమాకు - ఎస్. జానకి
02. గోరంత దీపాన్ని నేను కొండత దేవుళ్ళు మీరు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
03. చిదిపితే దీపాలు చిలిపి ..సీతమ్మ నోచింది చిత్రాల నోము ( బిట్ ) - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
04. నీ ఇంటి పేరు చూడబోతే ఉప్పు నా ముద్దుపేరు ముద్దపప్పు - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు
05. బంగారు చిలకమ్మా భార్యామణి సింగారి గోరోంక - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
06. సీత వేవిళ్ళమ్మ సీత వేవిళ్ళు రాణి వాసంలోన - పి. సుశీల, వాణి జయరాం,ఎస్.పి. బాలు
07. సీతమ్మ నోచింది చిత్రాల నోము రామన్న చేశాడు చిగురాకు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు


No comments:

Post a Comment