Monday, February 2, 2015

వద్దంటే పెళ్లి - 1984


( విడుదల తేది: 06.04.1984 శుక్రవారం )
ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: భాగ్య రాజా
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: భాగ్య రాజా,ఊర్వశి

01. కన్ను తెరవరా స్వామి నన్నే పిలవరా స్వామి - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. కాబోయే న మొగుడు అందాల మన్మధుడు - పి. సుశీల బృందం
03. గడసరి నా మావ వచ్చాడే - పి. సుశీల, ఎస్.పి. బాలు
04. చిన్ని చిన్ని కన్నా చిన్నారి మా నాన్న - పి. సుశీల, ఎస్.పి. బాలు
05. తలపులు రాగం వలపులు తాళం - పి. సుశీల, ఎస్.పి. బాలు కోరస్
06. రా రా పంతులయి రారా ఊరించి - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు


No comments:

Post a Comment