Monday, March 2, 2015

వయ్యారి భామలు వగలమారి భర్తలు - 1982


( విడుదల తేది: 20.08.1982  శుక్రవారం )
జి.ఆర్.పి. ఆర్ట్స్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: రాజన్ - నాగేంద్ర
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
ఎన్.టి. రామారావు,కృష్ణ,శ్రీదేవి,రాధిక,రతి అగ్నిహోత్రి

01. ఆడవే రాజహంస నడయాడవే రాజహంస - పి. సుశీల,ఎస్.పి. బాలు
02. కొంగే తగిలింది రంగు తెలిసిందే పువ్వుల్లో రెమ్మా - ఎస్.పి. బాలు ,పి. సుశీల
03. కొత్త పెళ్లికొడుకునే పొద్దసలే ఎరగనే పొద్దువాలి - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. మేఘాల పందిరిలోన  మెరిసింది వెలుగే  అవునా - ఎస్.పి. బాలు,పి. సుశీల
05. యవ్వనమంతా నవ్వుల పంట నవ్విన జంటే - ఎస్.పి. బాలు,పి. సుశీల
06. వయ్యారి భామవే సయ్యాటలాడవే ఉయ్యాలై ఊగావే - పి. సుశీల,ఎస్.పి. బాలు



No comments:

Post a Comment