Wednesday, March 25, 2015

పగబట్టిన సింహం - 1982


( విడుదల తేది: 03.09.1982 శుక్రవారం )
చంద్రా సినీ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,జయప్రద,ప్రభ,గీత

01. అల్లుగారి ఇల్లు మల్లెపూల విల్లు లేత ఎండవేళ - ఎస్.పి. శైలజ, ఎం. రమేష్ - రచన: వేటూరి
02. ఆకాశం అంచులు పిలిచాయి అరికాళ్ళకు రెక్కలు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె
03. పిందే సందమామ తో బిల్లంగోడు ఆడినట్టు చుక్కలన్ని - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. వేసుకుందామా పందెం వేసుకుందామా చిక్కితే - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
05. సింగపూరు శిపాను జాపాను జాకెట్టు తళతళలాడెను - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ


No comments:

Post a Comment