Monday, March 23, 2015

దేవాలయం - 1985


( విడుదల తేది: 15.05.1985 బుధవారం )
శ్రీనికేతన్ ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: టి. కృష్ణ
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు, విజయ శాంతి,సోమయాజులు,రావు గోపాల రావు,అన్నపూర్ణ,సుత్తి వేలు

01. అమ్మో బైలెల్లినాడు దేవుడు అయ్యో బైలెల్లినాడు దేవుడు - ఎస్.పి. బాలు బృందం
02. దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం నేనే బ్రహ్మ - ఎస్.పి. బాలు
03. నమామి నాగాభరణా నవ చైతన్య సౌజన్య - ఎస్. జానకి,ఎం. రమేష్ బృందం - రచన: డా. సినారె
04. నీ నుదుట కుంకుమ నిత్యమై వెలగాలి నూరేళ్ళ - పి. సుశీల బృందం - రచన: డా. సినారె
05. మాధవుడే ఎత్తినాడు పది అవతారాలు మానవుడై పుట్టుట కోసం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
06. హృదయాలలోన తొలిసారి కలిగినది ధైర్యం ఏ దిక్కు లేని - ఎస్. జానకి, ఎస్.పి. బాలు


No comments:

Post a Comment