Tuesday, March 24, 2015

దేవాంతకుడు -1984


( విడుదల తేది: 12.04.1984 గురువారం )
దమయంతి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎస్.వి. చంద్రశేఖర్
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: చిరంజీవి,విజయశాంతి,గుమ్మడి,గొల్లపూడి,అన్నపూర్ణ,సిల్క్ స్మిత,గోకిన రామారావు

01. ఆకేసి పీటేసి ముంగిట్లో ముగ్గేసి షోక్కడికి ఏ సరదా  - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
02. ఎదపై రాలిన నా చిట్టి తల్లి ( బిట్ ) - ఎస్.పి. బాలు
03. కొంగు ముడితో నే వెళ్లిపొతే ఏమౌతుందో ( బిట్ ) - ఎస్.పి. శైలజ
04. గడియకో కౌగలింత గంటకో పులకరింత జత కడితే జంటగ - పి. సుశీల,ఎస్.పి. బాలు
05. చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట ఏ ఇంటికి ఇల్లాలైనా - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ
06. నే కుబుసుం విడిచిన నాగుని దూకే కొండ వాగుని కాలంతకుడ్ని - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
07. యమ్మా ఓయ్ గుమ్మా ముద్దు గుమ్మా చిలకొచ్చి కొడుతుంది చిరిబుగ్గ - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment