Tuesday, April 7, 2015

తాయారమ్మ బంగారయ్య - 1979


(విడుదల తేది: 12.01.1979 శుక్రవారం)
పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: కొమ్మినేని
సంగీతం: సత్యం
తారాగణం: సత్యనారాయణ,షావుకారు జానకి,చంద్రమోహన్,మాధవి,సంగీత,రాజబాబు,
శరత్ బాబు,ఛాయాదేవి..

01. ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని ఆటబొమ్మగ చేశాడు మగవాడు - పి. సుశీల, జి. ఆనంద్
02. ఒరే ఒరే ఒరే ఊరుకోరా ఊరడించేందుకు అమ్మ లేదురా ఉయ్యాల ఉన్నది - ఎస్.పి. బాలు
03. గుడిసె పీకి మేడమీద వెయ్యాలి లేదా మేడోచ్చి గుడిసెతోటి కలవాలి - ఎస్.పి. బాలు బృందం
04. నీకోసం కాదురా నిన్ను మోసికన్నది పేగుతెంచుకున్న ( బిట్ ) - ఎస్.పి. బాలు
05. మై నేమ్ ఈజ్ బంగారయ్య నే చెప్పిందే బంగారమయ్య - ఎస్.పి. బాలు, పి. సుశీల


No comments:

Post a Comment