Wednesday, April 8, 2015

ఓ యింటి బాగోతం - 1980



( విడుదల తేది: 09.05.1980 శుక్రవారం)
నవతా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: దేవదాస్ కనకాల
సంగీతం : జి.కె. వెంకటేష్
తారాగణం: చంద్రమోహన్,ప్రసాద్ బాబు,నూతన ప్రసాద్,రాళ్ళపల్లి,దీప,రమాప్రభ,రాజేశ్వరి

01. అందాలు ఆనందాలు మందార మకరందాలు ఈరోజు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆరుద్ర
02. ఇల్లు ఇల్లనియేవు ఇల్లు నాదనియేవు యిది యింటి - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
03. కో అంటే కోటిమంది లేకపోరులే వాళ్ళు రాక పోరులే - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: ఆరుద్ర
04. చందమామ రాకె జాబిల్లి - బి. వసంత,ఎస్.పి. శైలజ,కృష్ణమూర్తి,రాజేష్ - రచన: కోపల్లె శివరాం
05. నవ్వే ఒక పువ్వు నను చూచి నవ్వింది తోలి నవ్వు  - ఎస్.పి. బాలు  - రచన: ఆరుద్ర
06. వేస్కో గుటక జిలిబిలి నిషాల చిటకా ఉహూ అంటే ఒరే - ఎస్.పి. బాలు,జి. ఆనంద్ - రచన: ఆరుద్ర
07. సరిగా పాట పాడు జతగా పాడి చూడు నాదం లయలో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: ఆరుద్ర

                                      - పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు


No comments:

Post a Comment