Saturday, April 18, 2015

గందరగోళం - 1980


( విడుదల తేది: 22.11.1980 శనివారం )
శ్రీ లక్ష్మి నరసింహ ఇంటర్ నేషనల్ వారి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: మోహన్,లక్ష్మి ప్రసాద్,లక్ష్మి చిత్ర,అల్లు రామలింగయ్య,గుమ్మడి,రమాప్రభ

01. ఓ పున్నమి ఓ జాబిలీ రెండు పూల పల్లకిలో  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
02. గోదారి గట్టుమీద గోరువంక రాదారి పడవలోన  - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
03. చూడ చక్కనివాడు ఏడు కొండలవాడు  - ఎస్. జానకి,ఎస్.పి. బాలు,జానకి - రచన: ఆరుద్ర
04. ప్రియమైన మదన ఎదలో ఎపుడో నెలకొన్న రాజా  మనస్సు - పి. సుశీల - రచన: ఆరుద్ర
05.మాంగల్యం తంతునానేనా  వినిపించాలంటే - ఎస్. జానకి మరియు :  రచన: వేటూరి
06 . రంగూన్ మావయ్య రారా రవ్వంత కవ్విలంత - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి        


No comments:

Post a Comment