Wednesday, April 22, 2015

భోగ భాగ్యాలు - 1981


( విడుదల తేది: 05.06.1981 శుక్రవారం )
యస్.యల్. మూవీస్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి
సంగీతం: చక్రవర్తి
తారాగణం : కృష్ణ,శ్రీదేవి,గుమ్మడి,గిరి బాబు,శుభ,జ్యొతిలక్ష్మి,హలం,నూతన్ ప్రసాద్

01. అసనీ తస్సదియ్యా అత్తకూతురా కస్సు బస్సులాడకే కొంటె మరదలా - ఎస్.పి. బాలు - రచన: గురువా రెడ్డి
02. ఇదిగో ఇదిగోరా  డింబకా నీవు మెచ్చిన గోపిక  - పి. సుశీల - రచన: పరుచూరి గోపాల కృష్ణ
03. చందమామ చందమామ ..ఈ రేయి తెల్లరానీ చందమామ - ఎస్.పి. బాలు బృందం - రచన: ఉషశ్రీ
04. నా పేరు ముద్దు కృష్ణ నా ఊరు ముద్దులూరు పొద్దులేదు హద్దు లాడు  - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. నేడు కన్నుకొట్టి  రేపు వీపు తట్టి మాపులే ముద్దుపెట్టి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
06. పచ్చ పచ్చని చేలు ఓ లాలా వెచ్చ వెచ్చని - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం - రచన: మోదుకూరి జాన్సన్


No comments:

Post a Comment