Friday, April 24, 2015

సుజాత - 1980


( విడుదల తేది: 29.05.1980 గురువారం )
తారక ప్రభూ ఫిలింస్ వారి
దర్శకత్వం: దుర్గా నాగేశ్వరరావు
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: మురళీ మోహన్,సుజాత,మోహన్ బాబు,నిర్మల

01. ఆడది అరవిందం ఆ హృదయం నవనీతం ఆ స్న్హేహం - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
02. ఉంగరం పడిపోయింది పొతే పోని కొంగు జారిపోతోంది - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. ఎదురు చూస్తున్నాను మేఘాల నింగిలో మేఘమై మేఘాల - ఎస్. జానకి
04. ఒక చల్లని రాతిరిలో ఒక పున్నమి జాబిలి పూచింది - ఎస్.పి. బాలు,పి. సుశీల
05. నోరు మంచిదైతే ఊరుమంచిది ఊరుమంచిదైతే మీకే మంచిది - పి. సుశీల
06. పట్టపగలు పుట్టింది ఒక నక్షత్రం సూర్యకిరణనయనజాత సుజాత - ఎస్.పి. బాలు
07. పోద్దులూరి ఇంటికాడ ముద్దులోరి అమ్మాయి బైటో - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
08. శరణం శరణం శబరి గిరిశా శరణం అయ్య్పప్పా  - ఎస్.పి. బాలు బృందం


No comments:

Post a Comment