భరణీ పిక్చర్స్ సమర్పించు దర్శకత్వం: పి. భానుమతి రామకృష్ణ సంగీతం: పి. భానుమతి & ఎస్. రాజేశ్వరరావు తారాగణం: వంశీ కృష్ణ,హరి,సురేష్,రవిశంకర్,బాబు,రాణి,రోహిణి,సుధ,కవిత |
||
---|---|---|
01. అమ్మదీవనలే కవచమ్ము కాగా కదలె బాలుడు ( పద్యం ) - రామకృష్ణ - రచన: డా. సినారె 02. ఎక్కడరా దేవుడు వెర్రివాడా పిచ్చి పట్టిందా నీకు - ఎం. రమేష్,ఎస్.పి. శైలజ - రచన: కొసరాజు 03. కైలాసగిరివాసా కాపాడరావా కరుణాంతరంగ శ్రీగౌరీశా - పి. సుశీల - రచన: డా. సినారె 04. కైలాసాచలకందరాలయకరి గౌరీ ఉమాశంకరీ ( పద్యం ) - వాణి జయరాం 05. జో జో శివానంద జో జో కుమారా లాలి - బి. వసంత బృందం - రచన: శారద అశోక్ వర్ధన్ 06. నాగదేవతా రాగరంజిత ఈగతి ఆగ్రహమేలా బాలుని పై దయ - ఎస్.పి. శైలజ - రచన: ఆరుద్ర 07. నీవే నా ప్రాణమయ్యా నీకేల ఈ దీక్ష నాకీ పరీక్ష - ఎస్. జానకి - రచన: వేటూరి 08. ప్రభువుగా ప్రజలనే పాలించగలవాడు దిక్కుమాలిన రీతి ( పద్యం ) - రామకృష్ణ - రచన: వేటూరి 09. ప్రళయకాలమహోగ్ర పటు ఝoఝచెలరేగి నీ ప్రశాంత - జి. ఆనంద్ 10. మారాణి ఒడి నిండి పండు - బి. వసంత,రమోల,విజయలక్ష్మి శర్మ,ఎం. రమేష్,జి. ఆనంద్ - రచన: ఆరుద్ర 11. శివుని గుండెలో నిలిపిన - పి. సుశీల,ఎస్. రాజేశ్వరరావు, మాధవపెద్ది బృందం - రచన: ఆరుద్ర 12. సురుచిర సానంద కేళీలోల సుందరభావాలు నీవే రాజా - పి. సుశీల - రచన: ఆరుద్ర 13. హరీ హరీ దీనావనా పావనా ఇదియేన నీ దీవెనా - వాణి జయరాం - రచన: వేటూరి |
Tuesday, April 7, 2015
భక్త ధృవ మార్కండేయ - 1982
Labels:
NGH - బ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment