Tuesday, April 7, 2015

భలే కాపురం - 1982


( విడుదల తేది: 01.01.1982 శుక్రవారం )
జాన్ పాక్ ఇంటర్ నేషనల్ వారి
దర్శకత్వం: ఎన్. గోపాల కృష్ణ
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: చంద్రమోహన్,జయసుధ,సత్యనారాయణ,గిరిబాబు

01. అమ్మ పాడే జోల పాట కమ్మనైన లాలి పాట అమ్ముడైన అంగడి బొమ్మను - పి. సుశీల
02. ఆకాశం వెన్నెలాంటి జున్ను తాగి ఆడింది భూలోకం - పి. సుశీల
03. ఎన్నో ఎన్నో ఎన్నో ఉంటవి కొత్త దంపతుల కోరికలు - ఎస్.పి. బాలు, బి. వసంత
04. గంగా యమునా కలిసె సమయం కలగా కలిసె కధగా మిరిసే  - పి. సుశీల
05. పేరుకు కోకున్నది సీతాకోక చిలక మరి నీ పేరేమిటే - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ



No comments:

Post a Comment