Sunday, July 26, 2015

భారతంలో శంఖారావం - 1984



( విడుదల తేది:  05.09.1984  బుధవారం )
కేతినేని పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. భాస్కర రావు
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: కృష్ణం రాజు, జయసుధ, జయమాలిని,గుమ్మడి,ప్రభాకర రెడ్డి,జ్యోతిలక్ష్మి

01. అత్తకూతురో మేనత్త కూతురో కొత్తగుందిరో పిట్ట - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
02. ఆమని వేళకు మల్లికవో ఎద లోయల కోయిల గీతికవో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
03. ఇదేమి తాకిడి ఓయమ్మో అదేమి ఒత్తిడి ఓ యమ్మో - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. ఒక్కరికైనా ఇద్దరికైనా ముగ్గురికైనా అహ అద్దిరబన్నా - పి. సుశీల - రచన: వేటూరి
05. భయం భయం ప్రతి హృదయం భయం మయం ప్రతి నిముషం - ఎస్.పి. బాలు - రచన: డా. నేలుట్ల
06. యే బంధం ఎన్నాళ్ళో ఈ మమత లెన్నిన్నాళ్ళో - కె.జె. ఏసుదాస్, పి. సుశీల - రచన: గోపి


No comments:

Post a Comment