Thursday, July 30, 2015

అల్లరి ప్రియుడు - 1993


( విడుదల తేది:  05.03.1993  శుక్రవారం )
ఆర్.కె. ఫిల్మ్ అసోసియేట్స్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
తారాగణం: డా. రాజ్ శేఖర్,రమ్యకృష్ణ,మధుబాల,రావు గోపాలరావు,బ్రహ్మానందం

01. అందమా నీ పేరేమిటి అందమా సొంపుల హంపి శిల్పమా - ఎస్.పి. బాలు, చిత్ర కోరస్
02. అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు - ఎస్.పి. బాలు, చిత్ర
03. ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి అందమంతా - ఎస్.పి. బాలు,చిత్ర
04. ఏం పిల్లది ఎంత మాటన్నది ఏం కుర్రది కూత బాగున్నది - ఎస్.పి. బాలు,చిత్ర
05. చెప్పకనే చెబుతున్నది ఇదే ఇదే ప్రేమని - చిత్ర, ఎస్.పి.బాలు కోరస్
06. ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా గమ్యం తెలియని - ఎస్.పి. బాలు కోరస్
07. రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా పువ్వా పువ్వా - ఎస్.పి. బాలు, చిత్ర


No comments:

Post a Comment