Thursday, July 30, 2015

అల్లుడా మజాకా - 1995


( విడుదల తేది:  26.02.1995  ఆదివారం )
దేవి ఫిలింస్ వారి
దర్శకత్వం: ఇ.వి.వి. సత్యనారయణ
సంగీతం: కోటి
తారాగణం: చిరంజీవి,రమ్యకృష్ణ,రంభ,బ్రహ్మానందం,కోట శ్రీనివాసరావు,గిరిబాబు

01. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయ్యమందిరో - ఎస్.పి. బాలు,చిత్ర
02. ఉంగా ఉంగా ఊపేయంగా వంగా వంగా వాటేయంగా - ఎస్.పి. బాలు,సుజాత బృందం
03. చిన్నపాపకేమో చీర కాస్త చిన్నదైనదిరా - ఎస్.పి. బాలు, చిత్ర
04. పిట్ట కూత పెట్టెరా పెట్టెరా గుడ్డు మేత పెట్టారా - ఎస్.పి. బాలు, చిత్ర బృందం
05. మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు - ఎస్.పి. బాలు బృందం
06. రెడు రెడు రెడు బుగ్గే రెడు సిగ్గే రెడు చేక్కేపై చూసా - ఎస్.పి. బాలు,చిత్ర కోరస్


No comments:

Post a Comment