Friday, September 25, 2015

మీము మీలాంటి మనుషులమే - 1984



( విడుదల తేది: 15.08.1984 బుధవారం )
ల్ఫా ఒమేగా క్రియేషన్స్ వారి 
దర్శకత్వం: కె.వి. ఫణీంద్ర 
సంగీతం: కృష్ణ ప్రసాద్ 
తారాగణం: శరత్ బాబు, దీప, నరసింహ రాజు, వరలక్ష్మి,పుష్పలత,రాళ్ళపల్లి

01. దేవుడున్నాడో లేడో మానవుడున్నాడురా - కె.జె. ఏసుదాసు - రచన: ఆత్రేయ
02. మహితాత్ముడు ఏసుక్రీస్తు మహిని - ఎస్.పి. బాలు బృందం - రచన: సువార్తవాణి దేవదాస్
03. మానవులారా సోదర మానవులారా - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
04. వలపే చెరి సగం సరిగమపద స్వరముల  - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: కె. మోహన్ రావు

                                             పాటల ప్రదాత శ్రీ డ్రీం చైల్డ్ గారు


No comments:

Post a Comment