Sunday, September 27, 2015

ఆనందతాండవం - 1988


( విడుదల తేది: 23.09.1988 శుక్రవారం )
శ్రీ సత్పురుష ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎ. రఘురామి రెడ్డి
సంగీతం: ఎల్. వైద్యనాథన్
తారాగణం: లక్షి,దీప....

01. అర్ధ నారీశ్వరం పరమార్ధ కాలామృతము  - పి. సుశీల - రచన: ఆరుద్ర
02. ఆత్మ జ్యోతిని న్నాలించు తనయా శివోహంమన శక్తి   - పి. సుశీల
03. కామ సంభోదితము కామ సమవర్తితము  - పి. సుశీల - రచన: ఆరుద్ర
04. గుణ దోష రహితులు త్రినేత్ర శక్తులు అనవరత   - పి. సుశీల - రచన: ఆరుద్ర
05. జాత్యస్యహి ధ్రువో మృత్యు: ధృవం జన్మ మృత ( శ్లోకం ) - పి. సుశీల
06. తానుండి తానే జనియించెను తన మాయ ఓంకార  - పి. సుశీల - రచన: ఆరుద్ర
07. తీరజాలని ఆన పెట్టితి తీరిపోయెడి దానమెత్తితి ( బిట్ ) - పి. సుశీల - రచన: ఆరుద్ర
08. దేహినోస్మి: యదాదేహే కౌమారం యవ్వనం జరా ( శ్లోకం ) - పి. సుశీల
09. బుసలు కొట్టే మృత్యువైనా సుమపరిమళ జీవమైన - పి. సుశీల - రచన: ఆరుద్ర
10. భువనములు దహియించే ప్రభరూప మృత్యువు - పి. సుశీల - రచన: ఆరుద్ర
11. యదా విజ్ఞతమ్ చిత్తం ఆత్మన్మేవ ఆవశి ( శ్లోకం ) - పి. సుశీల
12. యోగీ యూగీత సతతం ఆత్మానం రహతి ( శ్లోకం )   - పి. సుశీల
13. రాగమే పున్నాగమై ఊరేగును కాలనాగమై  - పి. సుశీల - రచన: ఆరుద్ర
14. శక్తి తత్వతాండవం అర్ధనారీశ్వరం ఇది మహా పుణ్య - పి. సుశీల
15. శివజ్యోతి పద్మస్వరూపం అగ్నిజ్యోతి తాండవం - పి. సుశీల బృందం
16. శివశక్తులే మిదునమైతే శివహవ్వికులనే పాడించ బోతే - పి. సుశీల - రచన: ఆరుద్ర
17. శృజన కార్యము చేయు శివాంబరులు  - పి. సుశీల - రచన: ఆరుద్ర
18. శ్రీ సత్గురు కరుణా కటాక్షం ఆనంద తాండవ దర్శనం   - పి. సుశీల
19. సంయోగ సంతోషము నిరవధిక సంతాప సంక్లేశం - పి. సుశీల - రచన: ఆరుద్ర
20. సచ్చిదానంద తాండవ వైభవం శివానంద తాండవ   - పి. సుశీల - రచన: ఆరుద్ర
21. సారస శృంగార తాండవ స్వరూపం అవురవురా  - పి. సుశీల - రచన: ఆరుద్ర

                                  పాటల ప్రాదాత శ్రీ సుందర్ రాజన్ గారు


No comments:

Post a Comment