Wednesday, February 15, 2017

అక్కచెల్లెళ్ళు - 1993


( విడుదల తేది:  26.11.1993  శుక్రవారం )
డి. రామానాయుడు ఫిలింస్ వారి
దర్శకత్వం: వి.సి. గుహనాథన్
సంగీతం: శ్రీ
తారాగణం: జయసుధ,సురేష్,సితార,పి.ఎల్. నారాయణ,బ్రహ్మానందం,బాబూ మోహన్

01. కొక్కోకోలా  కొక్కో కోలా  నీకోడి నా డిస్కో కోలా - మాల్గుడి శుభ, మనో - రచన: వేటూరి
02. గూటినే కోవెల చేసి దేవతై ఆయువు పోసి (  బిట్ ) - చిత్ర
03. చిగురంత నవ్వవే చిట్టితల్లి  నీకోను చింత దేనికి - చిత్ర - రచన: సిరివెన్నెల
04. చూడే చిట్టి నీ తూపుల తలపాగా ఎట్టా ఉందే - ఎస్.పి. బాలు,చిత్ర, బృందం - రచన: సిరివెన్నెల
05. చూశాను ఏదో నీలో దాచాను నిన్నే నాలో - మనో,చిత్ర - రచన వేటూరి
06. దాయి దాయి దయచేయి జాబిలి - ఎస్.పి. బాలు,చిత్ర, - రచన: సిరివెన్నెల


No comments:

Post a Comment