Wednesday, February 15, 2017

అక్కా బాగున్నావా! - 1996


( విడుదల తేది:  13.09.1996  శుక్రవారం )
నేషనల్ ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: మౌళి
సంగీతం: కోటి
తారాగణం: జయసుధ,ఆనంద్,విక్రం,శుభశ్రీ,బ్రహ్మానందం,తనికెళ్ళ భరణి,వేలు

01. అంతా నిద్దురపోయే వేళయింది అంత లోపల ఏదో గోల - చిత్ర - రచన: సిరివెన్నెల
02. అబ్బో పిల్లగాడే నెలతప్పినాడు చూడే రేకులు పెడదామే పూత - మురళి బృందం
03. ఆ పక్క చందమామ ఈ పక్క సత్యభామ - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: కె. నాగేంద్రా చారి
04. ఆలీషా దేఖో ప్యారీ...పైన పటారం లోన లొటారం  - సురేష్ పీటర్ - రచన: భువనచంద్ర
05. సరదా సదా చెయ్యరా సరసం మన సైట్ రా - మురళి,స్వర్ణలత - రచన: ఎస్. షణ్ముఖ శర్మ


No comments:

Post a Comment