Saturday, March 18, 2017

అన్నపూర్ణమ్మగారి అల్లుడు - 1988


(  విడుదల తేది: 07.10.1988 శుక్రవారం )
జయభారతి ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: యం.రోసి రాజు
సంగీతం: సత్యం
తారాగణం: డా. రాజశేఖర్,పి. భానుమతి,సుధాకర్,సుత్తివేలు,శ్రీలక్ష్మి...

01. ఈ ప్రేమ లేఖలో ఎన్నెన్నో బాషలు - పి. సుశీల,మనో - రచన: డా. సినారె
02. జయ జయ శాంకరి ( శ్లోకం బిట్ ) - పి. సుశీల
03. బ్రహ్మ కడిగిన పాదము - పి. భానుమతి - అన్నమాచార్య కీర్తన
04. మత్తుగా మల్లెల వాసన - పి. సుశీల,మనో - రచన: వేటూరి

                                        ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. ఆకాశం చుక్కలకే - ఎస్. జానకి - రచన: వేటూరి
02. ఒలి కట్ట చేతా కాదు - సుత్తివేలు,లలితా సాగరి - రచన: వేటూరి



No comments:

Post a Comment