Saturday, March 18, 2017

అక్క పెత్తనం చెల్లెలి కాపురం - 1993


( విడుదల తేది: 22.10.1993 శుక్రవారం )
నవశక్తి స్టూడియోస్ ప్రైవేటు లిమిటెడ్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: వాసు రావు
తారాగణం: రాజేంద్రప్రసాద్,అపర్ణ,జయసుధ,శ్రీకన్య,కోట శ్రీనివాసరావు,సుత్తివేలు

01. చెవిలో చెప్పాలమ్మా ఒక చిన్న మాట - ఎస్.పి. బాలు, వాణి జయరాం - రచన: భువనచంద్ర
02. భారతంలో బరతలారా ఇనుకొండిరా బారమైన సంసారమే - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
03. మేఘమా చూసిపో కావ్యమే రాసిపో - ఎస్.పి. బాలు,చిత్ర - రచన: భువనచంద్ర
04. హే కృష్ణా ముకుందా మురారి నా కొంపే కోల్లెరాయే - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: జాలాది



No comments:

Post a Comment