Wednesday, March 8, 2017

అందరూ అందరే - 1994


( విడుదల తేది: 02.06.1994 గురువారం )
నేషనల్ ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: మౌళి
సంగీతం: రాజ్- కోటి
గీత రచన: భువనచంద్ర
తారాగణం: వినోద్ కుమార్,కృష్ణం రాజు,కోటా శ్రీనివాస రావు,లక్ష్మి,అశ్విని,బాబూ మోహన్

01. ఆకు పోక తాకగానే అగ్గి బగ్గు మంటది - ఎస్.పి. బాలు, చిత్ర
02. ఏపీఎస్ఆర్ టిసి బస్సొండోయి అడపా తడపా - కోటి,చిత్ర బృందం
03. ఝుమ్మంది ప్రేమ సై అంది భామ - ఎస్.పి. బాలు, చిత్ర
04. టైం పాసకే కాలేజేకి రమ్ము సోదరా - సురేష్ పీటర్,శుభ, రాధిక బృందం
05. నీకోసం నను పంపించాడు పై నున్న ఆ బ్రహ్మ - ఎస్.పి. బాలు, చిత్ర కోరస్



No comments:

Post a Comment