Wednesday, March 8, 2017

అనగనగా ఓ అమ్మాయి - 1999


( విడుదల తేది: 02.09.1999 గురువారం )
శ్రీదేవి ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: రమేశ్ సారంగన్
సంగీతం: మణి శర్మ
తారాగణం: శ్రీకాంత్,సౌందర్య,అబ్బాస్,పూనం,ఆలీ,అన్నపూర్ణ,రఘువరన్

01. ఉల్లే ఉల్లే ఉయ్యాలలే ఊగే పాపాయి అల్లిబిల్లి జాబిల్లిరో - ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
02. కాకినాడ కాలేజి నీకు గుర్తుందా కత్తిలాంటి పిల్ల - సుజాత,ఎస్.పి. బాలు బృందం - రచన: ఓరుగింటి ధర్మతేజ
03. టూ మచ్ టూ మచ్ అరె టూ మచ్ - దేవి ప్రసాద్  బృందం - రచన: వేటూరి
04. నేనే నువ్వే నేనేనా నేనే నీలో నేనేనా నవ్వుతూ - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: ఓరుగింటి ధర్మతేజ
05. సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ ( శ్లోకం ) - ఎస్.పి. బాలు ( సాంప్రదాయం )
06. స్వాతి చినుకా సందె కానుక - ఉదిత్ నారాయణ, సుజాత కోరస్ - రచన: సామవేదం షణ్ముఖ శర్మ



No comments:

Post a Comment