గోపీ కృష్ణా మూవీస్ వారి దర్శకత్వం: దాసరి నారాయణరావు సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: కృష్ణం రాజు,జయప్రద,జయసుధ,ప్రాణ్ ( హిందీ నటుడు ),మోహన్ బాబు.. |
||
---|---|---|
01. అతి బాల్యమునుండి గుండెపై నిన్నాడించి పాడించి ( పద్యం ) - ఎస్.పి. బాలు 02. అతిప్రగల్బ వీరభద్ర సింహనాద గర్జితా ( పద్యం ) - కె.జె. యేసుదాసు 03. అభినందన మందారమాల అధినాయక స్వాగత - పి. సుశీల,కె.జె. యేసుదాసు - రచన: డా. సినారె 04. అరివీరభయదగండరగండ రావు గంగారాయుని ( పద్యం ) - రామకృష్ణ 05. కాళ్ళ పారాణి మంగళ సూత్రమున బలివే చిన్నమ్మ ( పద్యం ) - ఎస్.పి. బాలు 06. గర్వాఖర్వవిరోధివర్గకృతమౌఖడ్గ ప్రహారాలు ( పద్యం ) - ఎస్.పి. బాలు 07. చలి చలి రేయి పిలిచినదోయి కలుపుము చేయి - వాణి జయరాం, పి. సుశీల 08. నీ వాచాలత కట్టిపెట్టు ప్రళయాగ్నిజ్యాలామాలికా ( పద్యం ) - రామకృష్ణ 09. మల్లెకన్న తెల్లన తండ్రి దీవెన జన్మ కన్న మెత్తన తండ్రి పాలన - పి. సుశీల,మనో,కె.జె. యేసుదాసు 10. యే వేల్పులు విడదీయరనుచు ఎంతే ధైరంబు చెందితిన్ ( పద్యం ) - ఎస్.పి. బాలు 11. రాజంటే నీవేలే రాజరాజంటే నీవేలే విజయ - పి. సుశీల,వాణి జయరాం 12. లలిత పులకాంతులు విలాసాలు ఏమాయే - కె.జె. యేసుదాసు, పి. సుశీల 13. సర్వప్రజారక్షణ రక్షితాయ వామార్ధభాగ (సుప్రభాతం ) - పి. సుశీల |
Wednesday, April 26, 2017
తాండ్ర పాపారాయుడు - 1986
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment