Wednesday, April 26, 2017

ఆయుధపూజ - 1995 ( డబ్బింగ్ )


( విడుదల తేది:  నవంబర్  25, 1995 శనివారం )
శ్రీ లక్ష్మీ అసోసియేట్స్ వారి
దర్శకత్వం: సి. శివకుమార్
సంగీతం: విద్యాసాగర్
గీత రచన: డి. నారాయణ వర్మ
తారాగణం: అర్జున్,రోజా,ఊర్వశి,నగేష్,తిలకం,దగ్గుపాటి రాజా...

01. అక్కా కులికెరా సద్దు లేచెరా కోడి కూసేటి వేళ - మనో,చిత్ర,మాస్టర్ తరుణ్ బృందం
02. అద్దిరబన్నా ఒళ్ళు కందిరయ్యో అమ్మడియమ్మా - చిత్ర,మనో
03. ఓ నే కాడెత్తుకెళ్ళిన అటో ఇటో ఓ నే కైపెక్కి - మనో,చిత్ర బృందం
04. కన్నతండ్రి బ్రతుకే వేదనలే కన్నీరే ( బిట్ ) - మనో
05. జాతివన్నె స్వాతిముత్య మిది దాచుకున్నా ( బిట్ ) - మనో
06. హరివిల్లె జత కలిపెనమ్మా చుక్కలొచ్చి ( బిట్ ) - మనో

- ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 
01. చిలకాకు పచ్చబొట్టమ్మా - మనో బృందం



No comments:

Post a Comment