Sunday, May 14, 2017

ఇల్లంతా సందడి - 1982



( విడుదల తేది: 14.11.1982 ఆదివారం ) 
రాజలక్ష్మి కంబైన్స్ వారి
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
సంగీతం: కృష్ణ - చక్ర
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి
తారాగణం: చంద్రమోహన్,ప్రభ,నూతన్ ప్రసాద్,ప్రభాకర్ రెడ్డి,నిర్మల,జయమాలిని..

01. ఎవ్వరు పిలిచిన నే తయ్యారు ..వచ్చే వారికి స్వాగతం( బిట్ ) - పి. సుశీల బృందం
02. కల్యాణము శ్రీ సీతారాముల కల్యాణము కన్నుల పండుగ - పి. సుశీల,ఎస్.పి. బాలు
03. కాముడా కాముడా కట్టుకున్న మొగుడా ఆ మాత్రం తెలియదా - పి. సుశీల,ఎస్.పి. బాలు
04. పదరా సోదరా ఇంటికి పదరా సోదరా - ఎస్.పి. బాలు
05. వచ్చే వారికి స్వాగతం వెళ్లేవారికి వీడ్కోలు ఇది లోకం తీరు - పి. సుశీల బృందం
06. వద్దు బాబోయి పెళ్ళోద్దు బాబోయి మొదట మొదట - ఎస్.పి. బాలు బృందం



No comments:

Post a Comment