Tuesday, May 9, 2017

ఇల్లు పెళ్లి - 1993


( విడుదల తేది: 07.05.1993 శుక్రవారం )
స్వాతి మూవీస్ వారి
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
సంగీతం: చక్రవర్తి
తారాగణం: నరేష్,రోజా,గొల్లపూడి,వేలు,బ్రహ్మానందం,గిరిబాబు...

01. అదిగో అటు చూడు ఇదిగో ఇటు చూడు కిట కిట - ఎస్.పి. బాలు, ఎం. రమేష్ బృందం - రచన: వెన్నెలకంటి
02. కూ కూహూ ఆలకించు ఓ కోయిలా కూ కూహూ - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: సిరివెన్నెల
03. చిట్టి తల్లికి శ్రీమంతానికి గోరింతాకే పేరంటాలు కాగా - ఎస్.పి. బాలు,ఎం. రమేష్, చిత్ర - రచన: జాలాది
04. సొంత ఇల్లు ఉంటె చాలు అందాలు నిండే ఇంట అందేను ఆకాశాలు - ఎస్.పి. బాలు కోరస్ - రచన: సిరివెన్నెల



No comments:

Post a Comment