Friday, August 17, 2018

పెళ్లి కళ వచ్చేసిందే బాల - 1997 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 12.12.1997 శుక్రవారం )
జయలక్ష్మి మూవీస్ మేకర్స్ వారి
 దర్శకత్వం: ఉదయ శంకర్
సంగీతం: శిరిపి మరియు రమణ గోగుల
తారాగణం: అబ్బాస్,సిమ్రాన్,మురుగదాస్,నగేష్

01. చిరుచిరు గాజుల సంగీతం - మనో,కృష్ణచంద్ర,చిత్ర,సుజాత - రచన: డి. నారాయణ వర్మ
02. డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ ఐ విష్ యు హేపీ - మనో,చిత్ర - రచన: భువనచంద్ర
03. నువ్వు లేక నేలేను అడుగైనా వేయలేను - ఎస్.పి. బాలు - రచన: భువనచంద్ర
04. యవ్వనముంటే చాలు సంద్రనైనా - మనో బృందం - రచన: భువనచంద్ర
05. హెలో హెలో కంప్యూటర్ గ్రాఫిక్ వచ్చింది - మనో బృందం - రచన: డి. నారాయణ వర్మ



No comments:

Post a Comment