Friday, August 31, 2018

చిలక్కొట్టుడు - 1997


( విడుదల తేది: 04.01.1997 శనివారం )
సాయికృష్ణా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఇ.వి.వి. సత్యనారాయణ
సంగీతం: కోటి
తారాగణం: జగపతిబాబు,గౌతమి,మధుబాల,కస్తూరి

01. అందవే అందమా అంది అందాల గంధాల - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: సిరివెన్నల
02. అదరహో అందమా ఖజరహో శిల్పమా - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: భువనచంద్ర
03. చామంతి పూబంతి వాసంతి రావే - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: సిరివెన్నల
04. నచ్చాడే రౌడీ పిల్లడు వద్దన్నా నా వళ్ళో పడతడు - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: సామవేదం
05. పచ్చి పచ్చి ప్రాయం పిచ్చి పిచ్చి ప్రాయం - ఎస్.పి. బాలు, సుజాత కోరస్ - రచన: సామవేదం
06. బంచిక్ బంచిక్ బంచిక్ బంచిక్ బొంబాయి పాప - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: సామవేదం
07. భలేగుంది చూడు చూడు చెలి చెక్కిలిగుంటలతో - ఎస్.పి. బాలు, చిత్ర కోరస్ - రచన: సిరివెన్నల
08. ముద్దుకోరి వచ్చిందమ్మా భామ అదిరే ప్రేమతో - ఎస్.పి. బాలు, చిత్ర కోరస్ - రచన: భువనచంద్ర
09. షిరిడీ మహాక్షేత్ర సిద్ద దివ్య ఔషధం ( పద్యం ) - ఎస్.పి. బాలు

No comments:

Post a Comment