Sunday, August 19, 2018

దేవుడు - 1997


( విడుదల తేది: 25.10.1997 శనివారం )
శ్రీ చిత్ర క్రియేషన్స్ వారి
దర్శకత్వం: రవిరాజా  పినిశెట్టి
సంగీతం: శిర్పి
తారాగణం: బాలకృష్ణ,సత్యనారాయణ,రమ్యకృష్ణ,కోటా శ్రీనివాస్,అల్లురామలింగయ్య

01. గుళ్ళో రామయ్యో ఇల్లా రావయ్యో - మనో, చిత్ర కోరస్ - రచన: సిరివెన్నల
02. తాన అంట నేను తందానా అంటావా - మనో,చిత్ర బృందం - రచన: సిరివెన్నల
03. మేడ్ ఇన్ ఇండియా మేడ్ - చిత్ర,మనో, గోపిక పూర్ణిమా బృందం - రచన: భువనచంద్ర
04. యే పక్క చూసినా చక్కగున్నది - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: సిరివెన్నల
05. రా చిలకా కులుకుల కళిక పలికె - మనో,చిత్ర - రచన: సిరివెన్నల
06. రారో రంగన్నా దిగులెందుకు ఎంకన్న - ఎస్.పి. బాలు,చిత్ర, సుజాత - రచన: సిరివెన్నల


No comments:

Post a Comment