Sunday, August 19, 2018

పెళ్లి చేసుకుందాం - 1997


(విడుదల తేది: 09.10.1997 గురువారం)
గీత చిత్రా ఇంటర్ నేషనల్ వారి
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
సంగీతం: కోటి
తారాగణం: వెంకటేష్,సౌందర్య,బ్రహ్మానందం,సుధాకర్,తనికెళ్ళ భరణి

01. ఎన్నో ఎన్నో రాగాలున్నది సంగీతం - ఎస్.పి. బాలు, చిత్ర బృందం - రచన: సిరివెన్నెల
02. ఓ లైలా లైలా మెచ్చానే - ఎస్.పి. బాలు,చిత్ర కోరస్ - రచన: భువనచంద్ర
03. కోకిల కోకిల కూ అన్నది బీచిన ఆమని ఓ అన్నది - ఎస్.పి. బాలు,చిత్ర - రచన: శ్రీ శ్రీ హర్ష
04. ఘుమ ఘుమలాడే అమెరికా అందం - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: చంద్రబోస్
05. తానన తానన తానా ( బ్యాక్గ్ గ్రౌండ్ ) - బృందం
06. నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడ అంటింది పాపం - కె.జె. యేసుదాసు - రచన: సిరివెన్నెల
07. మనసున మనసై కనులలో కన్నుల - చిత్ర,ఎస్,పి. బాలు - రచన: చంద్రబోస్
08. శ్రీకరం పార్వతీపుత్రం శివప్రయం ( పద్యం ) - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment