Saturday, September 1, 2018

కోరుకున్న ప్రియుడు - 1997


( విడుదల తేది: 21.03.1997 శుక్రవారం )
శ్రీ వెంకట సాయి పిక్చర్స్ వారి
దర్శకత్వం: మూపలనేని శివ
సంగీతం: కోటి
తారాగణం: నవీన్,ప్రేమ,వాణిశ్రీ,చంద్రమోహన్,బ్రహ్మానందం,రమ్యశ్రీ

01. ఏదో శాపం కసి కత్తులు దూసెను ఈ నిముషం - ఎస్.పి. బాలు కోరస్ - రచన: సిరివెన్నెల
02. ఓహో వయ్యారం వారేవా నీ పరువం - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: చంద్రబోస్
03. కొంగుపట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు - చిత్ర, ఎస్.పి. బాలు కోరస్ - రచన: సిరివెన్నెల
04. కోయిలమ్మ నోట కొంటె గాలి పాట - చిత్ర,ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ బృందం - రచన: చంద్రబోస్
05. నాటీ పాప నాతో పోటీ కొస్తావా ఓ స్వీటీ బేబి నన్నే - ఎస్.పి. బాలు కోరస్ - రచన: చంద్రబోస్
06. మైనా మైనా ఓ మై సోనా - దేవ్,స్వర్ణలత బృందం - రచన: చంద్రబోస్


No comments:

Post a Comment