Tuesday, September 11, 2018

జై భజరంగభళి - 1997


( విడుదల తేది: 18.04.1997 శుక్రవారం )
సానా క్రియేషన్స్ వారి
దర్శకత్వం: బి. ప్రభాకర్
సంగీతం: కోటి
తారాగణం: రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ,బ్రహ్మానందం,ఆలీ

01. అబ్బో పిల్లగాడే నెల తప్పినాడే - ప్రాణయ్ కుమార్ బృందం - రచన: సుద్దాల అశోక్ తేజ
02. ఓ షోకుల డైమండ్ రాణి నా సూపర్ - మనో, స్వర్ణలత కోరస్ - రచన: ఎల్లా ప్రగడ
03. ఘల్లు ఘల్లు గజ్జెల తిల్లాన - మనో,ఎం.ఎం. శ్రీలేఖ - రచన: సామవేదం షణ్ముఖశర్మ
04. జై భజరంగభళి జైజై భజరంగభళి - చిత్ర బృందం- రచన: సామవేదం షణ్ముఖశర్మ
05. నీ లిప్ స్టిక్ పెదవులు నావా - స్వర్ణలత,మనో - రచన: భువనచంద్ర


No comments:

Post a Comment