Monday, July 22, 2019

దాన ధర్మాలు - 1976 ( డబ్బింగ్ )



శ్రీ బాలాజీ శ్రీనివాస పిక్చర్స్ వారి
దర్శకత్వం: కొండిశెట్టి శ్రీరామారావు
సంగీతం: మాస్టర్ వేణు
తారాగణం:  కొండిశెట్టి శ్రీరామారావు,విజయలలిత,పుష్పవల్లి,వల్లం నరసింహారావు,
కె. అమ్మాజీ,కె. చంద్రకళ, యం. ప్రమీల

01. తాళి కావాలా తనువు కావాలా ఏది కావాలో ఎన్నుకోవాలి - ఎస్.పి. బాలు - రచన: కె. రామారావు
02. దానధర్మాలు చేసితివమ్మా ధరణికి దూరమై పోయితివమ్మ - ఎస్.పి. బాలు కోరస్ - రచన: కె. రామారావు
03. నీలాల నింగిలోన పగడాల పందిరి వేసి - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: కె. రామారావు
04. బాగా చూడవయ్యా బంతిలాంటి వయసు బందరు లడ్డు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కె. రామారావు
05. శ్రీ వెంకటేశా ఓ శ్రీనివాసా దయలేదా (1) - పి. సుశీల,ఎస్.పి. బాలు కోరస్ - రచన: కె. రామారావు
06, శ్రీ వెంకటేశా ఓ శ్రీనివాసా దయలేదా (2) - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: కె. రామారావు

         - సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేసిన వారు శ్రీ ఎస్.ఆర్. కె. సాగర్ గారు - 



No comments:

Post a Comment