Monday, July 22, 2019

సత్యవంతుడు - 1979 ( డబ్బింగ్ )



( విడుదల తేది: 27.11.1979 గురువారం )
తిరుపతి చిత్ర వారి
దర్శకత్వం: పి.జి. విశ్వరంభరన్
సంగీతం: దేవరాజన్

గీత రచన: రాజశ్రీ
తారాగణం: కమల్ హసన్,ఉమా శివకుమార్,తిక్కరుసి సుకుమార్ నాయర్,లీలావతి

01. ఆనందము పాడసాగేను వీణగా ఆవేశం పలికె తీయని గాధగా - ఎస్.పి. బాలు
02. ఈశ్వర శంకర దీవనలీయరా నమ్మితి నిన్ను ఈశా ఆదియు నీవే - పి. సుశీల
03. కస్తూరి మల్లిక ఊరేగేనే ఆశలు చిందెను నా మనసే - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. నీలాంబుజాలు విరిసే నీ నయన వీక్షణ నీరాజనాలై - ఎస్.పి. బాలు
05. ముద్దొచ్చే చిలకమ్మా కంట బండింది ముద్దిచ్చే - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం
06. రాగసాగరమే ప్రియ రాగ సాగరమే స్వరమాలికలా విరిబాలికలా - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment