Saturday, August 10, 2019

ప్రియబాంధవి - 1979


( విడుదల తేది: 14.12.1979 శుక్రవారం )
శ్రీపతి ఫిలింస్ వారి
దర్శకత్వం: దొరై
సంగీతం: పెండ్యాల
తారాగణం: రామకృష్ణ,శారద..

01. అందంలో పందెం వేస్తా సైసై అని సవాల్ చేస్తా - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - కొసరాజు
02. ఆడుతూ పాడుతూ కదిలేది చదువు రేపు మీరు - ఎస్. జానకి బృందం - రచన: గోపి
03. ఎటువైపమ్మా ఈ గమనం గమ్యంలేని నీ పయనం - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ
04. మధురమైన కావ్యములా మరపురాని గీతంలా - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: గోపి
05. రారా భువన సుందరా నగుమోము చూపించి నా ముద్దు చెల్లింప - పి. సుశీల - రచన: కొసరాజు
06. వినరా భారత దేశ చరిత్రను వీనుల ( బుర్రకధ ) - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
07. వినుడీ వినుడీ కైలాసనాధుని వింత ( హరికధ ) - ఎం.ఎల్. నరసింహ మూర్తి - రచన: కొసరాజు
08. సస స సోగ్గాడా పెళ్లయిందా నినిని నోటికి మూత పడిందా - ఎస్.పి. బాలు - రచన: గోపి



No comments:

Post a Comment