Saturday, November 30, 2019

సత్యం శివం - 1981


( విడుదల తేది:  28.05.1981  గురువారం )
ఈశ్వరి క్రియేషన్స్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వీటూరి
తారాగణం: ఎన్.టి. రామారావు,అక్కినేని నాగేశ్వర రావు,శ్రీదేవి,రతి,సత్యనారాయణ,ప్రభాకర రెడ్డి

01. అందవే అందమా సొగసులే నీ సొంతమా - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
02. ఎనకా ముందు లేదు ఇల్లు వాకిలి లేదు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
03. జంబలగిరి  పంబకాడ జాంగిరి జగదంబ కాడ - ఎస్.పి. బాలు,పి. సుశీల్
04. మంచితరుణం మించిపోనీకు మనసు మళ్ళి - ఎస్.పి. బాలు,ఎస్. జానకి,ఎస్.పి. శైలజ
05. మొటుగునవ్వుల్లో నా రాత ఎట్టాగుందో - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. వెలుగు నీడల్లో వెలెగెనీ బంధం వేయి జన్మలకి - ఎస్.పి. బాలు,ఎస్. జానకి,ఎస్.పి. శైలజ కోరస్
07. వెలుగు నీడల్లో వెలెగెనీ ( పతాక సన్నివేశం బిట్ ) -  ఎస్.పి. బాలు,ఎస్. జానకి,ఎస్.పి. శైలజ కోరస్
08. సాగే నదులే ఆగిన సమయం ఎదలో ఎదలే కదిలే సమయం - ఎస్.పి. బాలు కోరస్
09. సాగే నదులే ఆగిన సమయం ఎదలో ఎదలే ( బిట్ ) - ఎస్.పి. బాలు కోరస్




No comments:

Post a Comment