Saturday, November 30, 2019

శ్రీరస్తు శుభమస్తు - 1981


( విడుదల తేది:  26.09.1981 శనివారం )
శ్రీ ఆలయమాం క్రియేషన్స్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: జె.వి. రాఘవులు
గీత రచన: వేటూరి
తారాగణం: చిరంజీవి,సరిత,నూతన్ ప్రసాద్,కవిత,సువర్ణ..

01. కోమలాంగి వచ్చిందిరో మెచ్చిందిరో నచ్చిందిరో - ఎస్. పి. బాలు
02. చినుకంటిలాగు మీద చిటికేసి వెయ్యగానే తళ తళ - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు
03. నవ్విస్తాడే కవ్విస్తాడే మురిపాలెన్నో కురిపిస్తాడే - పి. సుశీల
04. శ్రీదేవి నాదేవి కరుణ చూపవా నీ చిత్తమే నా భాగ్యము - ఎస్.పి. బాలు
05. శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కళ్యాణమస్తు ( విషాదం ) - పి. సుశీల
06. శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కళ్యాణమస్తు మా ఇద్దరి - పి. సుశీల, ఎస్.పి. బాలు



No comments:

Post a Comment