Wednesday, November 27, 2019

మరియా మై డార్లింగ్ - 1981


( విడుదల తేది:  02.10.1981 శుక్రవారం )
రాజీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: దొరై
సంగీతం: శంకర్ - గణేష్
గీత రచన: వీటూరి
తారాగణం: కమల్ హసన్,

01. అందంగా ఉన్నావంటే ఆశే పడతానే కోర మీసం - ఎస్.పి. బాలు
02. ఊ అంటే నేనే వస్తాలే సై అంటే సత్తా చూస్తలే  - ఎస్.పి. శైలజ, వి. కృష్ణమూర్తి బృందం
03. మరియా మై డార్లింగ్ మనసు మరుమల్లె పువ్వే - ఎస్.పి. బాలు

                        - ఈ చిత్రం లోని ఇతర పాటలు,వివరాలు అందుబాటులో లేవు -
                                         - పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ - 



No comments:

Post a Comment