Wednesday, November 27, 2019

మాయదారి అల్లుడు - 1981


( విడుదల తేది:  12.11.1981  గురువారం )
జి.వి.కె. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: జె.వి. రాఘవులు
గీత రచన: ఆత్రేయ
తారాగణం: కృష్ణ, జయప్రద

01. గోల్ మాల్ గోల్ మాల్  గందరగోళం - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
02. చిక్కినటే చిక్కి చెయ్యిజారిపోతుంది కేసురో ఇది కేసురో - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. చుప్పనాతి సుందరాంగి దొప్పకంటి గోప్పలాంగి - ఎస్.పి. బాలు
04. దొరలాగ వచ్చాడు  దొంగ దోచుకున్నవెళతాడు శుభ్రంగా - పి. సుశీల, ఎస్.పి. బాలు
05. ముల్లు గుచ్చుకున్నా ముద్దులిచ్చుకున్నా - పి. సుశీల, ఎస్.పి. బాలు
06. రారారా ఈ రాత్రి వస్తావా తీతీతీ తలుపు తీయమంటావా - పి. సుశీల,ఎస్.పి. బాలు



No comments:

Post a Comment