Saturday, November 30, 2019

సీతాకోకచిలుక - 1981


( విడుదల తేది:  21.08.1981 శుక్రవారం )
పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: భారతీరాజా
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వేటూరి
తారాగణం: మురళి,అరుణ,శరత్ బాబు,జగ్గయ్య,సాక్షి రంగారావు 

01. అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి - వాణి జయరాం
02. అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి - వాణి జయరాం,, & ఇళయరాజా
03. పాడింది పాడింది పట్టాల కాకి  కాకా కికి కీకీ - ఎం. రమేష్ బృందం
04. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే -ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు బృందం
05. మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి - వాణి జయరాం,ఎస్.పి. బాలు బృందం
06. సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే - ఎస్.పి. బాలు, వాణి జయరాం
07. సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే - వాణి జయరాం



No comments:

Post a Comment