Saturday, November 30, 2019

సింహ స్వప్నం - 1981


( విడుదల తేది:  13.11.1981 శుక్రవారం )
కార్తికేయ పిక్చర్స్ వారి
దర్శకత్వం: వివరాలు అందుబాటులో లేవు
సంగీతం: దేవదాసు కోటే
తారాగణం: నరసింహ రాజు..

01. ఇలా చూడు మావా అందం చిందులేమా ఇంత నిషాలో - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: మాడే ప్రభాకర్
02. ఏమని చెప్పాలి ఇంకేమని చెప్పాలి తిరిగే మరలో - జి. ఆనంద్ - రచన: జి. విజయరత్నం
03. తొలి చూపే ఆశగ నిన్నే చూసాను నీ చల్లని మదిలో - ఎస్. జానకి,చంద్రబాల - రచన: జి. విజయరత్నం
04. నీ వంపులు చిలిపి నీ చూపులు చెలి - రామకృష్ణ,ఎస్. జానకి,ఎం. ప్రభాకర్ బృందం - రచన: జి. విజయరత్నం
05. సరిగమపదనిస సంగీతమా నువ్వెందుకు ఇలలో  - ఎస్. జానకి - రచన: మాడే ప్రభాకర్
                                          - పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు - 



No comments:

Post a Comment