Wednesday, November 27, 2019

మరో కురుక్షేత్రము - 1981


( విడుదల తేది:  04.09.1981 శుక్రవారం )
చరిత చిత్ర కంబైన్స్ వారి
దర్శకత్వం: లెనిన్
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: మాదాల రంగారావు, శారద,భానుచందర్,సువర్ణ,పద్మజ

01. ఏమి రాజ్యం ఏమి రాజ్యం ఏమి రాజ్యమురా - జి. ఆనంద్,జయదేవ్ బృందం
02. తాలేలో రంగ తాలేలో ఏలేలో రంగ ఏలేలో - రమేష్, రమోల బృందం - రచన: ఆరుద్ర
03. నీ గుండెల వాకిల తీయవా ఎల కోరిక కానుక చేయవా - బాజీ రావు, పి. సుశీల - రచన: ఆరుద్ర
04. పదండిరా పదందిరా ప్రచండ యోధులై - ఎస్.పి. బాలు బృందం - రచన: జాలాది
05. మనిషి ఓ మనిషి ఎక్కడుంది ఎక్కడుంది మానవత - ఎస్.పి. బాలు - రచన: జాలాది
06. మరో కురుక్షేత్రము .. నరనరాల నవశక్తిని - ఎస్.పి. బాలు బృందం - రచన: జాలాది
07. మరో కురుక్షేత్రము .. పొగలారని పగ రగిలిన - ఎస్.పి. బాలు బృందం - రచన: జాలాది
08. మరో కురుక్షేత్రము .. ప్రాణంబును సాయంగా - ఎస్.పి. బాలు బృందం - రచన: జాలాది
09. మరో కురుక్షేత్రము .. రాజ్యకాంక్ష రక్తమడుగు చేసిన - ఎస్.పి. బాలు బృందం - రచన: జాలాది
10. రఘుపతి రాఘవ రాజా రాం పతీత పావన ( బిట్ ) - బృందం



No comments:

Post a Comment