Wednesday, November 27, 2019

రాణి కాసుల రంగమ్మ - 1981


( విడుదల తేది:  01.08.1981 శనివారం )
అనిల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: టి.ఎల్.వి. ప్రసాద్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: చిరంజీవి,జగ్గయ్య,నూతన్ ప్రసాద్,శ్రీదేవి,ఝాన్సి,పుష్పకుమారి

01. అందంగా ఉన్నావు గోవిందా రామా అందితే నీసొమ్ము - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
02. ఏరేత్తు ఎత్తుకేల్లింది రైక ఎవడెత్తుకుంటాడో - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
03. తూరుపున సాగింది తుమ్మెదల వేట తోటంతా - పి. సుశీల - రచన: దాసం గోపాలకృష్ణ
04. మదిలోని మంగమ్మ తలమీది గంగమ్మ - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
05. లింగు లిటుకు లింగు లిటుకు మా చెడ్డ లిటిగేషన్ - పి. సుశీల,ఎస్.పి. శైలజ - రచన: వేటూరి



No comments:

Post a Comment